మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam Dasakam 32 – ద్వాత్రింశ దశకమ్ – యక్ష కథా


పురా సురా వర్షశతం రణేషు
నిరంతరేషు త్వదనుగ్రహేణ |
విజిత్య దైత్యాన్ జననీమపి త్వాం
విస్మృత్య దృప్తా నితరాం బభూవుః || 32-1 ||

మయైవ దైత్యా బలవత్తరేణ
హతా న చాన్యైరితి శక్రముఖ్యాః |
దేవా అభూవన్నతిదర్పవంత-
-స్త్వం దేవి చాంతః కురుషే స్మ హాసమ్ || 32-2 ||

తచ్చిత్తదర్పాసురనాశనాయ
తేజోమయం యక్షవపుర్దధానా |
త్వం నాతిదూరే స్వయమావిరాసీ-
-స్త్వాం వాసవాద్యా దదృశుః సురౌఘాః || 32-3 ||

సద్యః కిలాశంక్యత తైరిదం కిం
మాయాఽఽసురీ వేతి తతో మఘోనా |
అగ్నిర్నియుక్తో భవతీమవాప్తః
పృష్టస్త్వయా కోఽసి కుతోఽసి చేతి || 32-4 ||

స చాహ సర్వైర్విదితోఽగ్నిరస్మి
మయ్యేవ తిష్ఠత్యఖిలం జగచ్చ |
శక్నోమి దగ్ధుం సకలం హవిర్భు-
-ఙ్మద్వీర్యతో దైత్యగణా జితాశ్చ || 32-5 ||

ఇతీరితా శుష్కతృణం త్వమేకం
పురో నిధాయాత్థ దహైతదాశు |
ఏవం జ్వలన్నగ్నిరిదం చ దగ్ధుం
కుర్వన్ ప్రయత్నం న శశాక మత్తః || ౩౨-6 ||

స నష్టగర్వః సహసా నివృత్త-
-స్తతోఽనిలో వజ్రభృతా నియుక్తః |
త్వాం ప్రాప్తవానగ్నివదేవ పృష్టో
దేవి స్వమాహాత్మ్యవచో బభాషే || 32-7 ||

మాం మాతరిశ్వానమవేహి సర్వే
వ్యాపారవంతో హి మయైవ జీవాః |
న ప్రాణినః సంతి మయా వినా చ
గృహ్ణామి సర్వం చలయామి విశ్వమ్ || 32-8 ||

ఇత్యుక్తమాకర్ణ్య తృణం తదేవ
ప్రదర్శ్య చైతచ్చలయేత్యభాణీః |
ప్రభంజనస్తత్స చ కర్మ కర్తు-
-మశక్త ఏవాస్తమదో నివృత్తః || 32-9 ||

అథాతిమానీ శతమన్యురంత-
-రగ్నిం చ వాయుం చ హసన్నవాప |
త్వాం యక్షరూపాం సహసా తిరోఽభూః
సోఽదహ్యతాంతః స్వలఘుత్వభీత్యా || 32-10 ||

అథ శ్రుతాకాశవచోఽనుసారీ
హ్రీంకారమంత్రం స చిరాయ జప్త్వా |
పశ్యన్నుమాం త్వాం కరుణాశ్రునేత్రాం
ననామ భక్త్యా శిథిలాభిమానః || 32-11 ||

జ్ఞానం పరం త్వన్ముఖతః స లబ్ధ్వా
కృతాంజలిర్నమ్రశిరా నివృత్తః |
సర్వామరేభ్యః ప్రదదౌ తతస్తే
సర్వం త్వదిచ్ఛావశగం వ్యజానన్ || 32-12 ||

తతః సురా దంభవిముక్తిమాపు-
-ర్భవంతు మర్త్యాశ్చ వినమ్రశీర్షాః |
అన్యోన్యసాహాయ్యకరాశ్చ సర్వే
మా యుద్ధవార్తా భువనత్రయేఽస్తు || 32-13 ||

త్వదిచ్ఛయా సూర్యశశాంకవహ్ని-
-వాయ్వాదయో దేవి సురాః స్వకాని |
కర్మాణి కుర్వంతి న తే స్వతంత్రా-
-స్తస్యై నమస్తేఽస్తు మహానుభావే || 32-14 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.